Advertisementt

డంకి ఓటిటి పార్ట్నర్ రివీల్డ్

Thu 21st Dec 2023 06:31 PM
dunki  డంకి ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Dunki OTT Partner Revealed డంకి ఓటిటి పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

 

షారుఖ్ ఖాన్ లేటెస్ట్ చిత్రం డంకి నేడు డిసెంబర్ 21 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. SRK-రాజ్ కుమార్ హిరానీ కాంబోలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అంచనాలకు తగినట్టుగానే ఈ చిత్రం ప్రేక్షకులని మెప్పించింది. వరసగా పఠాన్, జవాన్ హిట్స్ తో ఉన్న షారుఖ్ డంకి పై ఆడియన్స్ చాలా అసలు పెట్టుకున్నారు. ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం డంకి తగ్గలేదు. ఇప్పుడు డంకి చిత్రానికి పాజిటీవ్ టాక్ మొదలయ్యింది. కాస్త స్లోగా ఉన్నా.. ఓవరాల్ గా సినిమా బావుంది అంటున్నారు.

దానితో డంకి ఓటిటిపై అందరిలో ఆసక్తి మొదలైంది. డంకి ఓటిటి పార్ట్నర్ గురించి సోషల్ మీడియాలో తెగ వెతికేస్తున్నారు. డంకి చిత్రం జియో ఓటిటి ప్లాట్ ఫామ్ నుంచి ఓటిటి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్టుగా తెలుస్తుంది. జియో ప్లాట్ ఫామ్ లో షారుఖ్ చిత్రాల లిస్ట్ లో డంకి కూడా ఉండడంతో ఇప్పుడు డంకి చిత్రం జియో ఓటిటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందన్నమాట. ఈ చిత్రాన్ని భారీ డీల్ తోనే జియో ఓటిటి సంస్థ చేజిక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. 

Dunki OTT Partner Revealed:

  Dunki OTT Streaming Details

Tags:   DUNKI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ