Advertisementt

జయప్రద అరెస్ట్ కి రంగం సిద్ధం..

Mon 25th Dec 2023 03:17 PM
jaya prada  జయప్రద అరెస్ట్ కి రంగం సిద్ధం..
The stage is set for the arrest of Jayaprada జయప్రద అరెస్ట్ కి రంగం సిద్ధం..
Advertisement
Ads by CJ

సీనియర్ నటి, పొలిటిషన్ జయ ప్రద అరెస్ట్ కి రంగం సిద్ధమైంది. ఉత్తరప్రదేశ్ పోలీసులు ఏ క్షణాన అయినా జయప్రదని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. జయప్రదని అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం ఉత్తరప్రదేశ్ రాంపూర్ పోలీసులకి ఎందుకొచ్చింది అంటే.. ఎంపీ గా 2019 ల్లో పోటీ చేసిన జయప్రద ఎలక్షన్స్ సమయంలో నిభందనలు ఉల్లంగించిన కేసులో ఆమెపై నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యు అయ్యింది. 

ఈ కేసులో జయప్రదకి ఎన్నిసార్లు సమన్లు జారీ చేసినా కోర్టుకి హాజరవకపోవడంతో.. ఆగ్రహించిన కోర్టు ప్రత్యేక టీన్ ని ఏర్పాటు చేసి ఆమెని అరెస్ట్ చెయ్యాలంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులుని ఆదేశించింది. ఓ మహిళా ఇన్స్పెక్టర్ నేతృత్వంలో ముగ్గురు స్పెషల్ టీమ్ గా ఏర్పడ్డారు. దానితో జయప్రద అరెస్ట్ అనివార్యమైంది. మరి ఈ కేసు పై జయప్రద ఎలా స్పందిస్తారో చూడాలి.

The stage is set for the arrest of Jayaprada:

Non-bailable warrant against Jaya Prada

Tags:   JAYA PRADA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ