Advertisementt

దేవరలో ఆ సెంటిమెంట్

Sun 11th Feb 2024 05:51 PM
devara movie  దేవరలో ఆ సెంటిమెంట్
That sentiment in Devara దేవరలో ఆ సెంటిమెంట్
Advertisement
Ads by CJ

యంగ్ టైగర్ ఎన్టీఆర్-కొరటాల శివ  కాంబోలో ప్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న దేవర మూవీ ఏప్రిల్ 5 న విడుదలవుతుందా అనే అనుమానంలో ఎన్టీఆర్ ఫాన్స్ కనిపిస్తున్నారు. దేవర విలన్ పాత్రధారి సైఫ్ అలీ ఖాన్ చేతికి గాయమవడంతో దేవర విడుదలపై సందిగ్దత నెలకొంది. ప్రస్తుతం దేవర మేకర్స్ రిలీజ్ తేదీ విషయంలో కన్ఫ్యూజన్ నెలకొండడమే కాదు, ఈ విషయంలో మేకర్స్ కూడా సైలెన్స్ ని మైంటైన్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు దేవర పై ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది.

ప్రస్తుతం దేవర షూటింగ్ 80 శాతం పూర్తయ్యినట్లుయిగా.. అలాగే ఫస్ట్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత రెండో భాగం షూటింగ్ స్టార్ట్ చేస్తామని కళ్యాణ్ రామ్ ఎప్పుడో చెప్పారు. అయితే ఇప్పుడు కొరటాల శివ దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మిర్చి సినిమా ఫార్ములా ను దేవర కోసం ఉపయోగిస్తున్నట్లు సమాచారం. దేవర కూడా తండ్రీకొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలోనే చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. ఎన్టీఆర్ ను రెండు డిఫరెంట్ పాత్రల్లో చూపించబోతున్నారట. చాలా పవర్ ఫుల్ గా ఎన్టీఆర్ ను కొరటాల తండ్రీకొడుకుల పాత్రలలో చూపిస్తున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.

That sentiment in Devara:

Devara movie update

Tags:   DEVARA MOVIE
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ