Advertisementt

శౌర్యంగ పర్వానికి శృతి సరిపోదా?

Fri 26th Apr 2024 04:55 PM
kiara advani salaar 2  శౌర్యంగ పర్వానికి శృతి సరిపోదా?
One more heroine in salaar 2 శౌర్యంగ పర్వానికి శృతి సరిపోదా?
Advertisement
Ads by CJ

రెబల్ స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వచ్చిన సలార్ సంచలన రికార్డులు క్రియేట్ చేయడమే కాకుండా, పార్ట్ 2 పై ఎన్నో అంచనాలను పెంచేసింది. సలార్ 2 సినిమా శౌర్యంగ పర్వంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త వైరల్ అవుతుంది. అదేంటంటే, శౌర్యంగ పర్వంలో శృతి సరిపోదు అన్నట్లుగా మరో హీరోయిన్ కూడా యాడ్ అవుతుందనేలా వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా.. కియారా అద్వానీ. అవును కియారా ఈ సినిమాలో భాగం కాబోతోందని, ఇప్పటికి ఆమెను మేకర్స్ సంప్రదించారని టాక్.

 

అయితే ఇందులో కియారా రోల్ పై రకరకాల వార్తలు వినబడుతున్నాయి. కేవలం ఐటమ్ సాంగ్ కోసమే ఆమెను సంప్రదించారని, భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేయడంతో ఆమె ఒకే చేసిందనెలా ప్రచారం మొదలైంది. అయితే ఈ విషయమై మేకర్స్ మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

One more heroine in salaar 2:

Kiara Advani in prabhas salaar 2

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ