Advertisementt

పింక్ డ్రెస్ లో శ్రీముఖి మెరుపులు

Sun 26th May 2024 10:37 AM
anchor sreemukhi  పింక్ డ్రెస్ లో శ్రీముఖి మెరుపులు
Sreemukhi sparkles in a pink dress పింక్ డ్రెస్ లో శ్రీముఖి మెరుపులు
Advertisement
Ads by CJ

బబ్లీ యాంకర్ శ్రీముఖి మెరుపులు సోషల్ మీడియా ని దాటి యూత్ చుట్టూ తిరుగుతున్నాయి. ప్రస్తుతం బుల్లితెర మీద అనసూయ లాంటి హాట్ యాంకర్స్ తప్పుకోవడంతో శ్రీముఖి టైమ్ స్టార్ట్ అయ్యింది. అందుకే పెళ్లి ముచ్చట కూడా పక్కనపెట్టి ఫ్యాషన్ రంగం, యాంకరింగ్ పై దృష్టి పెట్టింది. యాంకర్ గా పలు ఛానల్స్ లో బిజీగా కనిపిస్తుంది.

స్టార్ మా లో నీతోనే డాన్స్ షో తో మెస్మరైజ్ చేస్తున్న శ్రీముఖి ఒకసారి సన్నగా, మరోసారి బొద్దుగా కనిపిస్తుంది. అయినప్పటికీ.. హైట్ కి తగ్గ అవుట్ ఫిట్స్ తో అదరగొడుతూనే ఉంది. బుల్లితెర స్టేజ్ ఎక్కే ముందు ఆ ఫొటో షూట్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసే శ్రీముఖి తాజాగా పింక్ డ్రెస్ పిక్స్ వదిలింది.

క్యూట్ గా అందంగా ఆ అవుట్ ఫిట్ లో శ్రీముఖి మెరుపులు యూత్ గుండెలని తడిమేసేలా ఉన్నాయి. ప్రస్తుతం శ్రీముఖి బ్యూటిఫుల్ పింక్ పిక్స్ నెట్టింట సంచలనంగా మారాయి. 

Sreemukhi sparkles in a pink dress:

Anchor Sreemukhi Latest Photos In Pink Dress

Tags:   ANCHOR SREEMUKHI
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ