Advertisementt

సుక్కు-బన్నీ పుష్ప 3 మొదలయ్యేది ఎప్పుడంటే..

Mon 27th May 2024 11:56 AM
pushpa 3  సుక్కు-బన్నీ పుష్ప 3 మొదలయ్యేది ఎప్పుడంటే..
When is Sukku-Banny Pushpa 3 starting.. సుక్కు-బన్నీ పుష్ప 3 మొదలయ్యేది ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్-సుకుమార్ ఎలాంటి అంచనాలు లేకుండా పుష్ప చిత్రంతో పాన్ ఇండియా మార్కెట్ లో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి దానికి సీక్వేల్ గా పుష్ప ద రూల్ అంటూ పార్ట్ 2ని క్రేజీగా పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఆగష్టు 15న విడుదల కాబోతున్న పుష్ప2 చిత్రం పై భారీ అంచనాలున్నాయి. పుష్ప నుంచి ఏ చిన్న న్యూస్ బయటికి వచ్చినా అది క్షణాల్లో వైరల్ గా మారుతుంది. 

పుష్ప2 కి సీక్వెల్ పుష్ప 3 కూడా ఉంటుంది అనే హింట్ సుక్కు-అల్లు అర్జున్ ఇస్తూనే ఉన్నారు. అయితే పుష్ప పార్ట్ 1 రిలీజ్ అయ్యాక కాస్త గ్యాప్ తో పుష్ప 2 షూటింగ్ చేస్తున్న సుకుమార్-అల్లు అర్జున్ లు పుష్ప 3 ని మాత్రం అప్పుడే మొదలు పెట్టరట. పుష్ప 2 రిలీజ్ అయ్యాక అల్లు అర్జున్ రెండు సినిమాలు, సుకుమార్ రెండు సినిమాలు విడుదలయ్యాకే పుష్ప 3 ఉంటుందట. 

ఇక పుష్ప 3 ని కూడా మైత్రి మూవీస్ వారే నిర్మిస్తారని తెలుస్తోంది. పుష్ప 2 విడుదలయ్యాక అల్లు అర్జున్స్ సందీప్ వంగ, త్రివిక్రమ్ మూవీస్ చెయ్యాల్సి ఉండగా.. సుకుమార్ రామ్ చరణ్ తో అలాగే విజయ్ దేవరకొండ తో మరో మూవీ చెయ్యాల్సి ఉంది.. ఆ తర్వాత పుష్ప 3 ఉంటుందన్నమాట. 

When is Sukku-Banny Pushpa 3 starting..:

Sukuma-Allu Arjun Pushpa 3 update 

Tags:   PUSHPA 3
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ