Advertisementt

అఖండ 2 ఓపెనింగ్ అక్కడేనా?

Sat 08th Jun 2024 11:30 AM
akhanda 2  అఖండ 2 ఓపెనింగ్ అక్కడేనా?
AKhanda 2 update అఖండ 2 ఓపెనింగ్ అక్కడేనా?
Advertisement
Ads by CJ

నందమూరి నట సింహ బాలకృష్ణ ప్రస్తుతం హిందూపురం ఎమ్యెల్యేగా గెలిచి సక్సెస్ సంబరాల్లో మునిగిపోయారు. రాజకీయాల్లో హ్యాట్రిక్ ఎమ్యెల్యే గా రేర్ ఫీట్ సాధించిన బాలయ్య పుట్టిన రోజు జూన్ పది. అంటే మరో రెండు రోజుల్లో నందమూరి బాలకృష్ణ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం నందమూరి అభిమానులు రెడీ అవుతున్నారు. 

ఇక ఆయన నటిస్తున్న NBK 109 నుంచి సూపర్బ్ ట్రీట్ రావడమైతే పక్కా. దర్శకుడు బాబీ నందమూరి అభిమానుల కోసం NBK 109 నుంచి గూస్ బంప్స్ తెప్పించే సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నారు. అలాగే అఖండ సీక్వెల్ పై కూడా బిగ్గెస్ట్ అప్ డేట్ రాబోతున్నట్టుగా తెలుస్తోంది. హ్యాట్రిక్ హిట్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

అఖండ 2 చిత్రం బాలయ్య పుట్టిన రోజు స్పెషల్ గా మొదలు కానుండగా.. ఈ చిత్ర ఓపెనింగ్ ని ఆయన హ్యాట్రిక్ ఎమ్యెల్యేగా గెలిపించిన హిందూపురం ప్రజల మధ్యన నిర్వహించే ప్లాన్ లో మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజముందో అనేది తెలియాల్సి ఉంది. 

AKhanda 2 update:

Akhanda 2 opening is there?

Tags:   AKHANDA 2
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ