Advertisementt

కల్కి 2898 AD పై కాపీ మరక?

Fri 14th Jun 2024 03:15 PM
kalki 2898 ad  కల్కి 2898 AD  పై కాపీ మరక?
Kalki 2898 AD scene stolen from South Korean artiste artwork? కల్కి 2898 AD పై కాపీ మరక?
Advertisement
Ads by CJ

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్-మహానటి నాగ్ అశ్విన్ కలయికలో పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కిన కల్కి 2898 AD చిత్రం జూన్ 27 న విడుదలకు దగ్గరయ్యే అయ్యే కొద్దీ సినిమాపై అంచనాలు ఎక్కువైపోతున్నాయి. కల్కి బుజ్జి రివీల్ ఈవెంట్ తో పాటుగా రీసెంట్ గా విడుదలైన కల్కి ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలు ఓరేంజ్ లో పెరిగేలా చేసాయి

అయితే భారీ అంచనాలున్న కల్కి పై ఇపుడు కాపీ మరక అంటుకుంది. కల్కి 2898 AD ట్రైలర్ విడుదలయ్యాక.. ఇది తన చిత్రంలోని ఇంట్రో సీన్ ను కాపీ చేశారని ఓ హాలీవుడ్ కాన్సెప్ట్ ఆర్టిస్ట్ ఆరోపిస్తున్నాడు. తన ఆర్ట్ వర్క్ ని కల్కి మేకర్స్ పర్మిషన్ లేకుండా వాడారని దక్షిణ కొరియాకు చెందిన ఆర్టిస్ట్ సంగ్ చోయ్ ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్ట్ వైరల్ గా మారింది.

కల్కి ట్రైలర్ రాగానే.. అందరూ హాలీవుడ్ రేంజ్ లో ఉంది అంటూ పొగుడుతూ కామెంట్ చేసారు. మరి కల్కి పై పడిన ఈ కాపీ మరకని నాగ్ అశ్విన్ ఎలా తుడిచేస్తారో అని ప్రభాస్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.

Kalki 2898 AD scene stolen from South Korean artiste artwork?:

Kalki 2898 AD makers accused of plagiarism

Tags:   KALKI 2898 AD
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ