Advertisementt

బ్లాక్ అండ్ వైట్ లో మత్తెక్కిస్తున్న శ్రీనిధి శెట్టి

Wed 10th Jul 2024 11:14 AM
srinidhi shetty  బ్లాక్ అండ్ వైట్ లో మత్తెక్కిస్తున్న శ్రీనిధి శెట్టి
Srinidhi is intoxicating in black and white బ్లాక్ అండ్ వైట్ లో మత్తెక్కిస్తున్న శ్రీనిధి శెట్టి
Advertisement
Ads by CJ

కేజీఫ్ చూసిన వారి శ్రీనిధి శెట్టి ని అస్సలు మరిచిపోరు. కేజిఎఫ్ లో శ్రీనిధి శెట్టి అందాలు చూపించకపోయినా.. నటనతో, అద్భుతమైన అందంతో ఆకట్టుకుంది. కెజిఫ్ తర్వాత శ్రీనిధి శెట్టి పేరు పలు భాషల్లో మార్మోగిపోతుంది అనుకున్నారు. కానీ శ్రీనిధి శెట్టి హడావిడి పడలేదు. విక్రమ్ తో నటించిన చిత్రం నిరాశపరచడంతో ఆమె ఆచితూచి అడుగులు వేసింది. 

ఇప్పుడిప్పుడే తెలుగులో శ్రీనిధి శెట్టి బిజీ అయ్యే ప్లాన్స్ లో ఉంది. ఇక సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టీవ్ గా ఉండని శ్రీనిధి శెట్టి ఈ మధ్యనే అప్పుడప్పుడు ఫోటో షూట్స్ వదులుతూ హడావిడి మొదలు పెట్టింది. గ్లామర్ చూపించడంలో వెనకడుగు వెయ్యని శ్రీనిధి శెట్టి బ్యూటిఫుల్ లుక్స్ అప్పుడప్పుడు నెట్టింట సంచలనంగా మారుతున్నాయి. 

తాజాగా శ్రీనిధి శెట్టి పోస్ట్ చేసిన ఫొటోస్ బ్లాక్ అండ్ వైట్ లో ఉన్నప్పటికీ.. ఆ ఫొటోస్ చూస్తే మత్తెక్కడం ఖాయం. అందాలు ఆరబోస్తూనే మత్తెక్కించే చూపులతో మైకం తెప్పించింది. శ్రీనిధి లేటెస్ట్ పిక్స్ ని మీరు ఓ లుక్కెయ్యండి. 

Srinidhi is intoxicating in black and white:

Vivacious Looks Of Srinidhi Shetty In Black N White

Tags:   SRINIDHI SHETTY
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ