Advertisementt

నేచర్ ని ఆస్వాదిస్తున్న ఈషా రెబ్బ

Thu 01st Aug 2024 08:26 PM
eesha rebba  నేచర్ ని ఆస్వాదిస్తున్న ఈషా రెబ్బ
Eesha Rebba enjoying nature నేచర్ ని ఆస్వాదిస్తున్న ఈషా రెబ్బ
Advertisement
Ads by CJ

హీరోయిన్ ఈషా రెబ్బ గతంలో ఎలా ఉన్నా ఇప్పుడు మాత్రం గ్లామర్ ట్రీట్ కి రెడీ అయ్యింది. చిన్న హీరోలతో సినిమా అవకాశాలు వస్తున్నాయి కానీ.. ఆమె కోరుకున్నట్టుగా యంగ్ హీరోలు, స్టార్ హీరోలెవరూ ఈషాకు ఆఫర్ ఇవ్వడం లేదు. ఏదో ఒక సినిమా షూటింగ్ తో ఎప్పుడూ బిజీగా ఉండే ఈషా రెబ్బ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హీట్ పెంచుతుంది. 

ట్రెడిషనల్ లుక్ నుంచి గ్లామర్ లుక్ లోకి జంప్ చేసిన ఈషా రెబ్బ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోస్ ని షేర్ చేస్తూ అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాజాగా ఈషా రెబ్బ నేచర్ ని ఆస్వాదిస్తూ మమైమరిచిపోయిన పిక్స్ ని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చుట్టూ పచ్చని చెట్లు మద్యన అదే కలర్ అవుట్ ఫిట్ తో మురిపించింది. 

చెట్ల మధ్యన తమకంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. అవి చూడగానే ఈషా రెబ్బ ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

Eesha Rebba enjoying nature:

Eesha Rebba enjoys in the lap of nature

Tags:   EESHA REBBA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ