Advertisementt

అందుకే బిగ్ బాస్‌కి వెళ్ళలేదు

Sun 01st Sep 2024 10:46 PM
anjali pavan,bigg boss 8  అందుకే బిగ్ బాస్‌కి వెళ్ళలేదు
Anjali Pavan Clarity About Bigg Boss Entry అందుకే బిగ్ బాస్‌కి వెళ్ళలేదు
Advertisement
Ads by CJ

ఈరోజు మొదలవుతున్న బిగ్ బాస్ సీజన్ 8లోకి అడుగుపెట్టబోయే వారి పేర్లు చాలానే వినిపించాయి. కానీ అందులో ఫైనల్‌గా వెళ్లిన వారిని చూసి ఆడియన్స్ షాకవుతున్నారు. అందులో ముఖ్యంగా అంజలి పవన్ ఈ సీజన్‌కి వెళుతున్నట్టుగా ముందు నుంచి ప్రచారం జరిగింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా అంజలిని హౌస్‌లోకి పంపిస్తున్నారు అన్నారు.

 కానీ అంజలి తనకి బిగ్ బాస్ ఆఫర్ ఇప్పుడు కాదు, చాలాసార్లు వచ్చింది. నేను కూడా బిగ్ బాస్ హౌస్ లోకి వెళదాము అనుకున్నాను. కానీ నా భర్త పవన్, కూతురు చందమామకు హెల్త్ ప్రోబ్లెంస్ ఉన్నాయి. వారిద్దరికీ గత రెండు నెలలుగా ఫీవర్. చందమామకు చికెన్ గున్యా, పవన్ కి టైఫాయిడ్ అందుకే వీరిని వదిలి వెళ్లలేక బిగ్ బాస్‌కి వెళ్ళలేదు.

వర్షాకాలం అందరూ జాగ్రత్తగా ఉండండి. నాకు బిగ్ బాస్ కి వెళ్లాలని ఉన్నా వెళ్ళలేను, నాకు నా కుటుంబ సభ్యులు ముఖ్యం, వారి ఆరోగ్యం ముఖ్యం అంటూ అంజలి పవన్ ఎందుకు బిగ్ బాస్ కి వెళ్ళలేదు అనేది చెప్పుకొచ్చింది.

Anjali Pavan Clarity About Bigg Boss Entry:

Reason For No Entry to Anjali Pavan In Bigg Boss Entry

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ