Advertisementt

సత్యం సుందరం ఓటీటీ పార్ట్నర్ రివీల్డ్

Sun 29th Sep 2024 12:03 PM
satyam sundaram  సత్యం సుందరం ఓటీటీ పార్ట్నర్ రివీల్డ్
Satyam Sundaram OTT Partner Revealed సత్యం సుందరం ఓటీటీ పార్ట్నర్ రివీల్డ్
Advertisement
Ads by CJ

కోలీవుడ్ హీరోస్ కార్తీ-అరవింద్ స్వామి కాంబోలో తెరకెక్కిన సత్యం సుందరం చిత్రం తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఈ శనివారం విడుదలైంది. నిన్న విడుదలైన సత్యం సుందరం చిత్రాని కి తమిళనాట యావరేజ్ టాక్ వచ్చినా తెలుగులో మాత్రం సూపర్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. 

అటు ప్రేక్షకులు ఇటు క్రిటిక్స్ ఇద్దరూ సత్యం సుందరం చిత్రానికి పాజిటివ్ టాక్, పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. దానితో ఈ చిత్రంపై ఫ్యామిలి ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ మొదలైంది. ఇక సత్యం సుందరం ఓటీటీ పార్ట్నర్ విషయంలోనూ అందరిలో క్యూరియాసిటీ నడుస్తుంది. సత్యం సుందరం విడుదలైన టైటిల్ కార్డ్స్ లోనే ఓటీటీ పార్ట్నర్ ని రివీల్ చేసారు మేకర్స్. 

సత్యం సుందరం చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఫ్యాన్సీ డీల్ తో సొంతం చేసుకున్నట్టుగా మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. థియేట్రికల్ రన్ తర్వాత మాత్రమే ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ లో సత్యం సుందరం చిత్రాన్ని వీక్షించవచ్చు. తెలుగు సహా తమిళ్ భాషల్లో కూడా నెట్ ఫ్లిక్స్ వారే సత్యం సుందరం చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. 

Satyam Sundaram OTT Partner Revealed:

Satyam Sundaram OTT Partner Details Out

Tags:   SATYAM SUNDARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ