Advertisementt

ప్రభాస్ రాజా సాబ్ నుంచి సూపర్ అప్ డేట్

Mon 14th Oct 2024 06:32 PM
the raja saab  ప్రభాస్ రాజా సాబ్ నుంచి సూపర్ అప్ డేట్
Super update from Prabhas Raja saab ప్రభాస్ రాజా సాబ్ నుంచి సూపర్ అప్ డేట్
Advertisement
Ads by CJ

దర్శకుడు మారుతి ప్రభాస్ తో చేస్తున్న రాజాసాబ్ లో ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో, అసలు ప్రభాస్ తో ఎలాంటి సినిమా చేసి అభిమానులను ఇంప్రెస్స్ చేస్తాడో అని అనుకున్నంతసేపు పట్టలేదు. రాజా సాబ్ ఫస్ట్ లుక్ నుంచే ప్రభాస్ ఫ్యాన్స్ పడిపోయారు. అంతేకాదు రాజా సాబ్ గ్లిమ్ప్స్ అభిమానులను తెగ ఇంప్రెస్స్ చేసాయి. 

తాజాగా రాజా సాబ్ గురించిన సూపర్ అప్ డేట్ ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అది ప్రభాస్ బర్త్ డే సందర్భంగా అక్టోబర్ 23 న రాజా సాబ్ వరల్డ్ ని ఇంట్రడ్యూస్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నాము, ఆ తర్వాత నుండి రెగ్యులర్ అప్ డేట్స్ ఇస్తామంటూ చెప్పగానే అభిమానులు రాజా సాబ్ అప్ డేట్స్ ఎలా ఉంటాయో అనే ఊహల్లోకి వెళ్లిపోతున్నారు. 

మరి అక్టోబర్ 23 న ప్రభాస్ బర్త్ డే కి రాజా సాబ్ నుంచి రాబోయే రాజా సాబ్ వరల్డ్ గురించి ఫ్యాన్స్ ఇప్పటి నుంచే ఆతృతగా ఎదురు చూడడం స్టార్ట్ చేసేసారు. అవే కాదు ప్రభాస్ ఇతర ప్రాజెక్ట్స్ నుంచి కూడా స్పెషల్ అప్ డేట్స్ కోసం మేకర్స్ సిద్దమైపోతున్నారు. 

Super update from Prabhas Raja saab:

The Raja Saab Sneak Peek On Prabhas Birthday

Tags:   THE RAJA SAAB
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ