Advertisementt

కిరణ్ అబ్బవరం 'క' ట్రేడ్ రిపోర్ట్

Tue 29th Oct 2024 12:37 PM
kiran abbavaram  కిరణ్ అబ్బవరం 'క' ట్రేడ్ రిపోర్ట్
Kiran Abbavaram KA trade report కిరణ్ అబ్బవరం 'క' ట్రేడ్ రిపోర్ట్
Advertisement
Ads by CJ

రాజావారు - రాణిగారు చిత్రంతో హీరోగా టాలీవుడ్ కి పరిచయమైన కిరణ్ అబ్బవరం ఆ తర్వాత Sr కల్యాణమండపం లాంటి యావరేజ్ హిట్ చూసాడు. రాజావారు-రాణిగారు చిత్రాల మధ్యలో, వీటి తర్వాత కిరణ్ అబ్బవరం నటించిన ప్రతి సినిమా ఆయన అభిమానులను నిరాశపరిచింది. వరస వైఫల్యాల తర్వాత తన మొదటి హీరోయిన్ తో లవ్ లో పడిన కిరణ్ అబ్బవరం రహస్యను ఈ ఆగస్టు లో ఫ్యామిలీ మెంబెర్స్ మధ్యన అంగరంగ వైభవముగా వివాహం చేసుకున్నాడు. 

ఇప్పుడు అతని లేటెస్ట్ చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఫస్ట్ లుక్ పోస్టర్ మాత్రమే కాదు టైటిల్ ద‌గ్గ‌ర్నుంచి, ట్రైల‌ర్ వ‌ర‌కూ ఏదో ఒక రూపంలో ప్రేక్షకుల్లో ఇంట్రెస్ట్ కలిగిస్తూ వస్తుంది. ఈ సినిమాతో హిట్ కొట్టాలనే కసితో ని కిరణ్ అబ్బవరం ప్రమోట్ చేస్తున్నాడు. రేపటి నుంచే స్పెషల్ ప్రీమియర్స్ కి రెడీ అయ్యింది. 

తాజాగా లో చివరి 20 నిముషాలు అదిరిపోయే ట్విస్ట్ లతో ప్రేక్షకులకు గూస్ బంప్స్ తెప్పిస్తుంది అంటూ ఓ వార్త వైరల్ అయ్యింది. మరోపక్క క్లైమాక్స్ పై కిరణ్ అబ్బవరం చేసిన ఛాలెంజ్ తెలిసిందే. సో తో కిరణ్ అబ్బవరం ఈసారి సూపర్ హిట్ కొట్టడం పక్కా అంటూ ట్రేడ్ నుంచి వినిపిస్తోన్న న్యూస్. 

ఈ దివాళి కి కిరణ్ అబ్బవరం తో మిగతా సినిమాలకు ఎంత క్రేజ్ ఉన్నప్పటికీ గట్టి పోటీ ఇవ్వడం పక్కా అని ఆయన అభిమానులు కూడా డిసైడ్ అవుతున్నారు. 

Kiran Abbavaram KA trade report:

Kiran Abbavaram KA release October 31st

Tags:   KIRAN ABBAVARAM
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ