Advertisementt

తండేల్ రిలీజ్ డేట్ అదే

Tue 05th Nov 2024 11:20 AM
thandel  తండేల్ రిలీజ్ డేట్ అదే
Thandel release date locked తండేల్ రిలీజ్ డేట్ అదే
Advertisement
Ads by CJ

మరికొద్దిసేపట్లో తండేల్ ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు మేకర్స్. చందు మొండేటి, నాగ చైతన్య, అల్లు అరవింద్ పాల్గొనబోయే ఈ ప్రెస్ మీట్ లో తండేల్ రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ఎనౌన్స్ చెయ్యబోతున్నారు. మరికొద్దిసేపట్లో జరగబోయే ప్రెస్ మీట్ కన్నా ముందే తండేల్ రిలీజ్ డేట్ బయటికి వచ్చేసింది. 

క్రిస్టమస్ కి తండేల్ విడుదల అసాధ్యమని చెప్పారు చందు మొండేటి. ఇంకా పనులు పూర్తి కాలేదు.. సో క్రిష్టమస్ కి సినిమా రాదని చెప్పిన ఆయన కన్ను మాత్రం సంక్రాంతి మీదే వుంది. కానీ అల్లు అరవింద్ మేనల్లుడు రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ అదే సంక్రాంత్ కి ఫిక్స్ అయ్యింది. మరోపక్క నాగ చైతన్య మేనమావ వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం కూడా సంక్రాంతికే వస్తుంది. 

సో తండేల్ డేట్ మార్చక తప్పలేదు. రిపబ్లిక్ డే కి తండేల్ రావొచ్చనే ఉహాగానాలు కొట్టేస్తూ ఫిబ్రవరి 7 న తండేల్ విడుదల చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. ఫిబ్రవరి 7 తండేల్ రిలీజ్ డేట్ పై మధ్యాన్నం ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించబోతున్నారు మేక

Thandel release date locked:

Thandel release date to be announced today

Tags:   THANDEL
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ