Advertisementt

ప్రభాస్ స్పిరిట్ నిర్మాత బిగ్గెస్ట్ సర్ ప్రైజ్

Wed 06th Nov 2024 03:33 PM
spirit  ప్రభాస్ స్పిరిట్ నిర్మాత బిగ్గెస్ట్ సర్ ప్రైజ్
Spirit producer reveals when the Prabhas starrer will go on ప్రభాస్ స్పిరిట్ నిర్మాత బిగ్గెస్ట్ సర్ ప్రైజ్
Advertisement
Ads by CJ

ప్రభాస్ ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ తో పాటుగా హను రాఘవపూడి తో మరో చిత్ర షూటింగ్ ని ఏక కాలంలో పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం ఎలాంటి బ్రేక్ తీసుకోకుండా రాజా సాబ్ షూటింగ్ కంప్లీట్ చెయ్యాలనుకుంటున్నారాయన, మరోపక్క సందీప్ వంగ ప్రభాస్ కోసం వెయిటింగ్ లో ఉన్నారు. స్పిరిట్ స్క్రిప్ట్, ప్రీ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసే పనిలో ఉన్నారు. 

ప్రభాస్-సందీప్ వంగ ల స్పిరిట్ చిత్రం వచ్చే జనవరి నుంచి సెట్స్ మీదకి వెళుతుంది అనే ప్రచారం ఉండగా.. ఇప్పుడు స్పిరిట్ నిర్మాత భూషణ్ కుమార్ స్పిరిట్ షూటింగ్ పై సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు. స్పిరిట్ షూటింగ్ వచ్చే నెల అంటే డిసెంబర్ నుంచే మొదలు కాబోతుంది అంటూ ప్రభాస్ అభిమానులకు అద్భుతమైన క్రేజీ అప్ డేట్ ఇచ్చారు. 

మరి స్పిరిట్ చిత్రంలో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించడమే కాదు ఒకొనొక సమయంలో స్పిరిట్ లో పోలీస్ డ్రెస్ వదిలి డాన్ అవతారమెత్తుతాడనే వార్త ప్రచారంలో ఉంది. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ.. ఆ వార్త మాత్రం హాట్ హాట్ గా చక్కర్లు కొడుతోంది. 

Spirit producer reveals when the Prabhas starrer will go on:

Spirit movie shooting update 

Tags:   SPIRIT
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ