Advertisementt

ఆసుపత్రి పాలైన యాంకర్ స్రవంతి

Thu 14th Nov 2024 08:28 PM
sravanthi chokkarapu  ఆసుపత్రి పాలైన యాంకర్ స్రవంతి
Anchor Sravanthi Hospitalized ఆసుపత్రి పాలైన యాంకర్ స్రవంతి
Advertisement
Ads by CJ

సోషల్ మీడియా నుంచి దూసుకొచ్చి స్టార్ మాలో ప్రసారమయిన బిగ్ బాస్ కి వెళ్లి తన నవ్వు, అందంతో కట్టిపడేసి, గ్లామర్ గా సినిమా ఈవెంట్స్ కి యాంకరింగ్ చేస్తూ, స్పెషల్ ఫోటో షూట్స్ తో యూత్ ని తన చుట్టూ తిప్పుకుంటున్న యాంకర్ స్రవంతి తాజాగా ఆసుపత్రిలో చేరిన విషయాన్ని ఆమె స్వయంగా తెలియజేసింది. 

అస్సలు ఇలాంటి పోస్ట్ పెట్టాలని ఎప్పుడు అనుకోలేదు .ఇప్పుడు పెట్టక తప్పలేదు,కేవలం అవేర్నెస్ కోసం మాత్రమే.స్పెషల్ గా ఆడవారికోసం గత 35 - 40 రోజుల నుండి ఆన్ అండ్ ఆఫ్ గా విపరీతమైన బ్లీడింగ్.రకరకాల మెడిసిన్ వాడాను,డాక్టర్ ని డైరెక్ట్ గా వెళ్లి కంసల్ట్ చేసే టైం లేక స్కానింగ్ చేపించుకోలేదు.

ఒక రోజు షూట్ మార్నింగ్ 6:45 నుండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 2:45 వరకు జరిగింది,విపరీతమైన కడుపు నొప్పి వెంటనే డాక్టర్ ని కంసల్ట్ అయ్యాను.అప్పుడు తెలిసింది ఇది చిన్న సమస్య కాదు అని ,వెంటనే అడ్మిట్ అయ్యి సర్జరీ కి వెళ్లాల్సి వచ్చింది.ఈజీ గా కంప్లీట్ గా రికవర్ అవ్వాలి, ముందు లాగ నడవాలి అంటే ఒక 4 నుండి 5 వారాలు పడ్తది అని చెప్పారు డాక్టర్ ... అంటూ తన ఇన్స్టా లో స్రవంతి తానెందుకు ఆసుపత్రి పాలైందో రాసుకొచ్చింది. 

Anchor Sravanthi Hospitalized:

Anchor Sravanthi Chokkarapu has been hospitalized due to serious health issue

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ