Advertisementt

మొన్న అక్కినేని, నేడు దూళిపాళ్ల వెడ్డింగ్ కార్డ్ వైరల్

Mon 18th Nov 2024 08:54 PM
naga chaitanya-sobhita wedding card goes viral  మొన్న అక్కినేని, నేడు దూళిపాళ్ల వెడ్డింగ్ కార్డ్ వైరల్
Yesterday was Akkineni, today Dhulipala wedding card is viral మొన్న అక్కినేని, నేడు దూళిపాళ్ల వెడ్డింగ్ కార్డ్ వైరల్
Advertisement
Ads by CJ

డిసెంబర్ 4 న పెళ్లి పీటలెక్కబోతున్న అక్కినేని వారసుడు నాగ చైతన్య-శోభిత దూళిపాళ్ల వెడ్డింగ్ కార్డు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది. అక్కినేని వారి పెళ్లి ఆహ్వాన పత్రిక అది. డిసెంబర్ 4 న చైతు-శోభిత ల వివాహం జరిపించబోతున్నట్టుగా ఉంది. కానీ అందులో పెళ్లి వేదిక కాని, పెళ్లి ముహూర్త సమయం కానీ లేవు. 

తాజాగా శోభిత వాళ్ళ పెళ్లి కార్డ్ బయటికి వచ్చింది. అందులో లక్ష్మి శోభితగా శోభిత పేరు ప్రింట్ చేయించడమే కాదు.. చైతు-శోభితల వివాహం హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో అని అచ్చు వేయించారు. అంతేకాదు డిసెంబర్ 4 రాత్రి 8.13 నిమిషాలకు ముహూర్త సమయంగా దూళిపాళ్ల పెళ్లి కార్డులో ప్రింట్ వేయించారు. 

మొన్న అక్కినేని వారి పెళ్ళి కార్డ్ బయటికొస్తే ఇప్పడు దూళిపాళ్ల వారి పెళ్లి కార్డు బయటకి రావడంతో అక్కినేని అభిమానులు చాలా ఎగ్జైట్ అవుతున్నారు. 

Yesterday was Akkineni, today Dhulipala wedding card is viral:

Naga Chaitanya-Sobhita wedding card goes viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ