Advertisementt

ఎన్టీఆర్-నీల్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్

Tue 26th Nov 2024 10:26 PM
ntr31  ఎన్టీఆర్-నీల్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
Heroine Fix in NTR-Neel movie ఎన్టీఆర్-నీల్ సినిమాలో హీరోయిన్ ఫిక్స్
Advertisement
Ads by CJ

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర మూడ్ నుంచి పూర్తిగా బయటికొచ్చేసారు. ప్రస్తుతం ముంబై లో ఎన్టీఆర్ వార్ 2 షూటింగ్ లో పాల్గొంటున్నారు. హృతిక్ రోషన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటూ బాలీవుడ్ కి బాటలు వేసుకుంటున్న ఎన్టీఆర్ ఈ చిత్రంతో హిందీకి బెస్ట్ డెబ్యూ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. 

ఆ తరవాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో డ్రాగన్(ప్రచారంలో ఉన్న టైటిల్) మూవీ సెట్స్ లోకి వస్తారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండగ వెళ్ళగానే ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు అవుతుంది అని తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ మూవీ కోసం ఆర్టిస్ట్ ల ఎంపికలో బిజీగా వున్నారు. 

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి జోడిగా హీరోయిన్ ని ఫిక్స్ చేశారట. అది సప్తసాగరాలు దాటి చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన కన్నడ గర్ల్ రుక్మిణి వసంత్ ని ఎన్టీఆర్ కి జోడిగా ఫిక్స్ చేశారట. ఈ విషయం తెలిసి ప్లాప్ హీరోయిన్ ని ఎన్టీఆర్ కోసం తెస్తున్నారా అని ఎన్టీఆర్ ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతున్నారు. 

Heroine Fix in NTR-Neel movie:

NTR31 Movie Heroine Fixed 

Tags:   NTR31
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ