గత రెండు వారాలుగా చిన్నా చితక సినిమాలు థియేటర్స్ లోకి వస్తున్నా అవేమి ప్రేక్షకులను ఇంప్రెస్ చెయ్యలేదు. అందరూ పుష్ప ద రూల్ మూడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. అందుకే ఈ వారం పుష్ప రాజ్ తో పెట్టుకోవడానికి ఏ ఒక్కరూ ముందుకు రాలేదు. కేవలం ఈ వారం డిసెంబర్ 5 న పుష్ప ద రూల్ తో అల్లు అర్జున్ మాత్రమే బాక్సాఫీసుని రూల్ చేయబోతున్నాడు.
థియేటర్స్ ని పుష్ప రాజ్ కి వదిలేసినా.. ఓటీటీలలో మాత్రం బోలేడని సినిమాలు, వెబ్ సీరీస్ లు ఈవారం విడుదలకు సిద్ధమయ్యాయి.
నెట్‌ఫ్లిక్స్:
అమరన్ (తెలుగు,తమిళ్) నవంబర్ 5
చర్చిల్ ఎట్ వార్
దట్ క్రిస్మస్
ది ఓన్లీ గర్ల్ ఇన్ ది ఆర్కెస్ట్రా
ది అల్టిమేట్
జిగ్రా
అమెజాన్ ప్రైమ్:
మట్కా (తెలుగు) డిసెంబర్ 5
జాన్ ఇన్ టైమ్ ఫర్ క్రిస్మస్
పాప్ కల్చర్ జెప్పడీ
అగ్ని
ది స్టిక్కీ
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్:
ది ఒరిజినల్ కొరియన్ సిరీస్
జియో సినిమా:
క్రియేచ్ కమాండోస్