Advertisementt

హీరోయిన్ ను పెళ్లాడిన దర్శకుడు

Sat 07th Dec 2024 01:33 PM
chandini rao  హీరోయిన్ ను పెళ్లాడిన దర్శకుడు
Wedding Photo of Color Photo director హీరోయిన్ ను పెళ్లాడిన దర్శకుడు
Advertisement
Ads by CJ

క‌ల‌ర్‌ఫొటో చిత్ర సందీప్ రాజ్‌ పెళ్లి కొడుకయ్యాడు. శుభముహుర్తాన సందీప్ రాజ్‌ హీరోయిన్ ని పెళ్లాడాడు. కలర్ ఫోటో చిత్రంలో ఇంపార్టెంట్ రోల్ పొషించిన చాందినీరావును సందీప్ రాజ్ ప్రేమించి పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకున్నారు. తిరుమ‌ల‌లో సందీప్ రాజ్-చాందిని రావు లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. 

తిరుమల వేంకటేశ్వరుని సన్నిధిలో సందీప్ రాజ్, చాందిని రాజ్ మెడలో మూడు ముళ్ళు వేసి ఏడడుగులు నడిచారు. 

ఈ పెళ్లిలో పెద్దగా సెలబ్రిటీస్ ఎవరూ కనిపించకపోయినా కలర్ ఫొటో హీరో సుహాస్ త‌న ఫ్యామిలీతో క‌లిసి కొత్త జంటను ఆశీర్వదించాడు. 

Wedding Photo of Color Photo director:

Color Photo director Sandeep Raj marries actress Chandini Rao

Tags:   CHANDINI RAO
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ