Advertisementt

చైతు పక్కన ఛాన్స్ కొట్టేసిన కిస్సిక్ బ్యూటీ

Wed 11th Dec 2024 11:17 AM
sreeleela  చైతు పక్కన ఛాన్స్ కొట్టేసిన కిస్సిక్  బ్యూటీ
Naga Chaitanya romance to Sreeleela చైతు పక్కన ఛాన్స్ కొట్టేసిన కిస్సిక్ బ్యూటీ
Advertisement
Ads by CJ

నాగ చైతన్య మరో రెండు నెలల్లో తండేల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రంలో నేచురల్ బ్యూటీ సాయి పల్లవి తో నాగ చైతన్య రొమాన్స్ చేస్తున్నాడు. బుజ్జి తల్లి అంటూ వారి కెమిస్ట్రీకి అప్పుడే విజిల్స్ పడుతున్నాయి. ఇక ఈ చిత్రం తర్వాత నాగ చైతన్య విరూపాక్ష దర్శకుడి కార్తీక్ దండుతో మరో ప్రాజెక్ట్ కి కమిట్ అయ్యాడు. 

ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారు అందులో పూజ హెగ్డే ఒకరు, మరొక హీరోయిన్ గా మీనాక్షి చౌదరి అంటూ ప్రచారం జరిగింది. అది విన్నాక మీనాక్షి చౌదరి లక్కుని అందరూ పొగిడేశారు. కానీ తాజాగా ఈ చిత్రంలో చైతు సరసన మీనాక్షి కాదు కిస్సిక్ బ్యూటీ ఎంపికైంది అనే వార్త వైరలయ్యింది. 

పుష్ప 2 లో కిస్సిక్ సాంగ్ తో చెలరేగిపోయిన శ్రీలీల మొదటిసారి నాగ చైతన్య తో రొమాన్స్ చేయబోతుంది. పూజ హెగ్డే, మీనాక్షి చౌదరిలు కాదు శ్రీలీల నాగ ఛైతన్య సరసన కార్తీక్ దండు సినిమాలో నటించే హీరోయిన్ అంటున్నారు. చూద్దాం ఫైనల్ గా ఏ హీరోయిన్ చైతు సరసన చేరుతుందో అనేది. 

Naga Chaitanya romance to Sreeleela:

Not Meenakshi But Sreeleela In Naga Chaitanya-Karthik Dandu movie

Tags:   SREELEELA
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ