చెంచల్ గూడా జైలు నుంచి గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లి అక్కడ నుంచి తన ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్ ముందుగా భార్యాపిల్లలను హత్తుకుని, తన ఫ్యామిలీ మెంబెర్స్ ని పలకరించగానే మీడియాతో మట్లాడారు.
తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడిన అల్లు అర్జున్..
నేను బాగానే ఉన్నా.
ఆందోళన చెందాల్సిన పనిలేదు..
నేను చట్టాన్ని గౌరవిస్తాను,
నాకు మద్దతు తెలిపిన అందరికి ధన్యవాదాలు,
రేవతి గారి కుటుంబానికి నా సానుభూతి,
జరిగిన ఘటన దురదృష్టకరం ఇది అనుకోకుండా జరిగిన ఘటన-అల్లు అర్జున్
కేసు కోర్టు పరిధిలో ఉంది, కాబట్టి న్యాయస్థానాన్ని గౌరవిస్తూ ఇప్పుడు ఏం మాట్లాడలేను