Advertisementt

మళ్ళీ మంచు అన్నదమ్ముల వార్

Sun 15th Dec 2024 07:37 PM
manchu vishnu  మళ్ళీ మంచు అన్నదమ్ముల వార్
Manchu brothers war again మళ్ళీ మంచు అన్నదమ్ముల వార్
Advertisement
Ads by CJ

జలపల్లి లో మోహన్ బాబు ఇంట్లో నిన్న రాత్రి మళ్ళీ గర్షణ..

మనోజ్ తల్లి పుట్టినరోజు సందర్భంగా ఇంటికి వచ్చిన విష్ణు ఆయన అనుచరులు..

మనోజ్ ఇంట్లో లేని సమయంలో ఇంట్లో ఉన్న జనరేటర్ల లో విష్ణు ఆయన అనుచరులు షుగర్ పోసి పనిచేయకుండా చేశారంటున్నా మనోజ్..

ఇదే విషయంపై పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేయడానికి మరికొద్ది సేపట్లో పోలీస్ స్టేషన్ కి రానున్న మంచు మనోజ్..

మంచు విష్ణు పై మనోజ్ పిర్యాదు

నాకుటుంబం హత్యకు కుట్ర పన్నారు

జనరేటర్ లో చక్కెర కలిపిన డీజిల్ పోసారు

తద్వార విద్యుత్ లో భయంకరమైన హెచ్చు తగ్గులు జరిగాయి

మాఅమ్మ,తొమ్మిది నెలల పాప బందువులు ఇంట్లో తీవ్ర ఇబ్బంది పడ్డారు

నేను,నాభార్య ఇంట్లో లేని సమయంలో ఇలాచేశారు

విష్ణుతో పాటు ఆయన అనుచరులు కలిసి కుట్ర పన్నారు

నాతల్లి భర్త్ డే అడ్డం పెట్టుకొని ఇంట్లోకి వచ్చారు

దర్యాప్తు జరిపి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ కంప్లైంట్ ఇచ్చాడు. 

Manchu brothers war again:

Manchu Vishnu vs Manchu Manoj

Tags:   MANCHU VISHNU
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ