Advertisementt

పట్టు చీరలో పద్దతిగా మాళవిక మోహనన్

Tue 17th Dec 2024 07:27 PM
malavika mohanan  పట్టు చీరలో పద్దతిగా మాళవిక మోహనన్
Malavika Mohanan looks stylish in a Pattu saree పట్టు చీరలో పద్దతిగా మాళవిక మోహనన్
Advertisement
Ads by CJ

మలయాళీ కుట్టి మాళవిక మోహనన్ సోషల్ మీడియాలో ఫొటోస్ వదిలింది అంటే చాలు కుర్రకారు తెగ ఆత్రుత పడిపోతూ ఆ ఫొటోస్ ఆస్వాదిస్తారు. అంతలాంటి గ్లామర్ ఫోటొస్ ను మాళవిక మోహనన్ షేర్ చేస్తుంది. ఎక్కువగా అందాల ఆరబోతకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. 

చీరకట్టులో అయినా, మోడ్రెన్ డ్రెస్ అయినా మాళవిక మోహనన్ అందాలు చాలా చక్కగా ప్రదర్శించేది. కోలీవుడ్ స్టార్ హీరోలైన విజయ్, ధనుష్ చిత్రాల్లో కనిపించిన మాళవిక మోహనన్ తాజాగా రాజా సాబ్ తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తుంది. తరచూ ప్రభాస్ గురించి చెబుతూ అందరి అటెన్షన్ తనపైనే ఉండేలా చూసుకుంటుంది. 

ఎక్కువగా గ్లామర్ ఫొటోస్ వదిలే మాళవిక మోహనన్ తాజాగా పట్టు చీరకట్టి పద్దతిగా కనిపించింది. మెడనిండా బంగారు ఆభరణాలతో, పట్టు చీరలో మాళవిక మోహనన్ ఏదో షాప్ ఓపెనింగ్ కి రెడీ అయ్యిందా అనే రీతిలో ఆమె లేటెస్ట్ ఫోటో షూట్ ఉంది. ఆమె కొత్త ఫొటోస్ ని చూసిన నెటిజెన్స్ పట్టు చీరలో పద్దతిగా మాళవిక మోహనన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. 

Malavika Mohanan looks stylish in a Pattu saree:

Malavika Mohanan Aces Traditional Look In Pattu Saree

Tags:   MALAVIKA MOHANAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ