మెగా డాటర్ నిహారిక కొణిదెల బర్త్ డే ఈ రోజు. నిహారిక ప్రస్తుతం తల్లితండ్రులతో కలిసి ఉంటుంది. భర్త చైతన్య తో విడిపోయాక నిహారిక పేరెంట్స్ దగ్గర ఉంటూ ప్రొఫెషనల్ గా కెరీర్ ని చక్కదిద్దుకుంటుంది. నిర్మాతగా, నటిగా నిహారిక బిజీగా ఉంటుంది.
ఈరోజు బర్త్ డే సందర్భంగా నిహారికకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అందరిలో నిహారికకు బర్త్ డే విషెస్ చెప్పిన వారిలో రామ్ చరణ్ చెప్పిన విషెస్ హైలెట్ అయ్యాయి. తన చిట్టి చెల్లి నిహారికకు Happy birthday to dearest Niharika. Wishing you more success in the coming year.!! అంటూ ఓ బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేస్తూ చరణ్ తన విషెస్ తెలియజేసాడు.
తన అన్న రామ్ చరణ్ ని ప్రేమగా నిహారిక హాగ్ చేసుకున్న పిక్ అది. బర్త్ డే గర్ల్ నిహారికకు సినీజోష్ టీమ్ తరపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే నిహారిక.