Advertisementt

నార్త్ కి కనెక్ట్ అయితే భీభత్సమే

Tue 25th Nov 2025 10:21 AM
akhanda 2  నార్త్ కి కనెక్ట్ అయితే భీభత్సమే
Akhanda 2 North India Release నార్త్ కి కనెక్ట్ అయితే భీభత్సమే
Advertisement
Ads by CJ

నిజమే డివోషనల్ గా తెరకెక్కిన సినిమాలు నార్త్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే అవి బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాదు అక్కడి ఆడియన్స్ కోట్లు కుమ్మరిస్తారు అని చాలా సౌత్ చిత్రాలు నిరూపించాయి. ఎలాంటి అంచనాలు లేకుండా కార్తికేయ, కార్తికేయ 2, అంచనాలున్న కల్కి ఇవి పాన్ ఇండియాలో ముఖ్యంగా నార్త్ లో మంచి హిట్ నెంబర్లు నమోదు చేసాయి. 

ఇక కన్నడ కాంతర డివోషనల్ గా నార్త్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యింది. మరి అఖండ చిత్రంలో అఘోర గా శివ తాండవం చేసిన బాలయ్య ఈసారి నార్త్ పై గట్టిగా ఫోకస్ పెట్టారు. అందుకు తగ్గట్టుగా అఖండ 2 లో దేవుడిని బాగా ప్రొజెక్ట్ చేస్తున్నారు. అఖండ 2 ట్రైలర్లోనే నార్త్ ఆడియన్స్ కు ఎక్కేలా ఆ ట్రైలర్ కట్ ఉండేలా ప్లాన్ చేసారు. 

బోయపాటి ప్లానింగ్ కరెక్ట్ గా వర్కౌట్ అయ్యి అఖండ తాండవం నార్త్ కి కనెక్ట్ అయితే అఖండ 2 కలెక్షన్స్ ను ఆపడం ఎవ్వరి తరం కాదు. అఖండ 2 లో నార్త్ ఆడియన్స్ ఇష్టపడే డివోషనల్ ఎలిమెంట్స్ చాలానే ఉన్నాయి. మరి అఖండ తాండవం నార్త్ ఆడియన్స్ కి ఏ మేరకు ఎక్కుతుందో అనేది జస్ట్ వెయిట్ అండ్ వాచ్. 

Akhanda 2 North India Release:

Akhanda 2 Thaandavam

Tags:   AKHANDA 2
Advertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ