గ్లామర్ అయినా ట్రెడిషనల్ అయినా ఏదైనా అద్భుతమైన శిల్పం మాదిరిగా కనిపిస్తుంది మాజీ యాంకర్ అనసూయ భరద్వాజ్. ఈమధ్యన కెన్యా వెకేషన్ కి వెళ్లొచ్చిన అనసూయ అండ్ ఫ్యామిలీ తాజాగా షాప్ ఓపినింగ్స్ తో హడావిడి చేస్తుంది. రీసెంట్ ఫోటోషూట్ లో శారీ లోనే అందాలు ఆరబోసింది.
ఆ ఫొటోస్ చూసి అందరూ అనసూయ నీకెందుకు ఇంత అతి అన్నారు. తాజాగా ట్రెడిషనల్ లుక్ లో ఉన్న ఫొటోస్ వదిలింది. ఆ ఫొటోస్ చూసి ట్రెడిషనల్ అయినా గ్లామర్ అయినా అనసూయ కటౌట్ అద్భుతమే అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.
మీరు కూడా అనసూయ భరద్వాజ్ ఫొటోస్ చూసి ఎంజాయ్ చెయ్యండి. ఇక అటు షూటింగ్స్ లో బ్రేక్ రాగానే ఫ్యామిలీ వెకేషన్ అంటూ ఎగిరిపోతుంది.




అందుకే జబర్దస్త్ కి దూరమయ్యా - చంద్ర
Loading..