మేజిక్ ఫిగరే కాదు.. సెంచరీ దాటిన టీడీపీ సీట్లు
వైసీపీ ఊహించని సీట్లు టీడీపీకి దక్కిన పరిస్థితి
వైనాట్ 175 అని డబుల్ డిజిట్‌కే వైసీపీ పరిమితం
ట్రిపుల్ డిజిట్ దాటేసిన టీడీపీ స్థానాలు
ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేలా దక్కిన స్థానాలు
ఇప్పుడు ఒంటరిగానే వెళ్తారా అనే సందేహాలు
జనసేన, బీజేపీని పక్కనెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదని అనుమానాలు
ఒంటరిగా ప్రభుత్వ ఏర్పాటుకూ టీడీపీ సమాలోచనలు?
ఇవాళ సాయంత్రానికి తేలిపోనున్నట్లు చెబుతున్న తెలుగు తమ్ముళ్లు
ఇదే జరిగితే.. జనసేన, బీజేపీ పరిస్థితేంటన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే?
మినిట్ టూ మినిట్ సమాచారాన్ని అందుకుంటున్న కేంద్ర పెద్దలు
అందరితో కలిసి కూర్చుని మాట్లాడాకే నిర్ణయం తీసుకునే దిశగా చంద్రబాబు
ఎప్పుడేం జరుగుతుందో అని.. కూటమిలో ఒక్కటే టెన్షన్ టెన్షన్