Advertisementt

గందరగోళంలో భారత్‌ భవిష్యత్తు!

Wed 11th Feb 2015 01:42 PM
nehru,indira,modi,bharath,delhi  గందరగోళంలో భారత్‌ భవిష్యత్తు!
గందరగోళంలో భారత్‌ భవిష్యత్తు!
Advertisement
Ads by CJ

నెహ్రూ, ఇందిర తర్వాత అంతటి బలమైన నాయకునిగా అంతర్జాతీయంగా ఎదుగుతున్న మోదీ ప్రతిష్టకు పంక్చరుపడింది. ఇప్పటివరకూ ప్రతి ఒక్కరికీ మోదీపై అపారనమ్మకం వుంది. శతృదేశాలకు సింహస్వప్నంగా మారాడు. కానీ దిల్లీ ఫలితాలతో మోదీకి తనపై తనకు పూర్వపు నమ్మకం వుండకపోవచ్చు. ప్రజలకు ఆ నమ్మకం సడలిపోయిందనడం నిర్వివాదాంశం. అంతర్జాతీయ రాజకీయాలలో భారత్‌ అడుగు తడబడింది. ఈ చిన్న అవకాశం చాలు ప్రత్యర్ధి పిడికిలి బిగించడానికి. ఒబామా రాక రేకెత్తించిన వేడి ఆవిరైపోయింది.

-తోటకూర రఘు

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ