Advertisementt

‘రుద్రమదేవి’ అనుష్క తల్లిదండ్రులు వీళ్లే..!

Mon 23rd Mar 2015 11:09 PM
anushka,heroine anushka parents photo,rudhramadevi audio function,gunasekhar,anushka mother and father  ‘రుద్రమదేవి’ అనుష్క తల్లిదండ్రులు వీళ్లే..!
‘రుద్రమదేవి’ అనుష్క తల్లిదండ్రులు వీళ్లే..!
Advertisement
Ads by CJ

అందాల భామ అనుష్క నటిస్తున్న చిత్రం ‘రుద్రమదేవి’. ఈ ఆదివారం వరంగల్‌లో జరిగిన ఈ చిత్ర ఆడియో వేడుకకు అనుష్క తన అమ్మా,నాన్నతో కలిసి హాజరైంది. ఈ వేడుకకు దర్శక నిర్మాత గుణశేఖర్ అనుష్క తల్లిదండ్రులను ప్రత్యేకంగా ఆహ్వానించడమే కాకుండా అనుష్క లాంటి గొప్ప నటిని, మానవతావాదిని కన్నందుకు మీ జన్మధన్యం అంటూ వారిని స్టేజీపై పొగడ్తలతో ముంచెత్తాడు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ