Advertisementt

తరుణ్‌ పెళ్ళెప్పుడో ....!

Wed 06th May 2015 11:13 AM
tarun,trisha,prabhas,rana,allari naresh,allu arjun,gopichandh  తరుణ్‌ పెళ్ళెప్పుడో ....!
తరుణ్‌ పెళ్ళెప్పుడో ....!
Advertisement
Ads by CJ

తెలుగు సినిమా పరిశ్రమలో పెళ్ళి శోభ తొణికిసలాడుతోంది. అల్లు అర్జున్‌, గోపీచంద్‌ ఓ ఇంటివాళ్ళయ్యారు, తండ్రిగా  ప్రమోషనూ కొట్టేశారు. తాజాగా త్రిష, అల్లరి నరేష్‌, మంచు మనోజ్‌ ముచ్చటా తీరనున్నది. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్‌ కూడా పెళ్ళి పీటలమీద కూర్చోబోతున్నాడు. ఇహ మిగిలింది తరుణ్‌ .... రోజా రమణి, చక్రపాణిది ప్రేమ వివాహం. తరుణ్‌ కూడా ఓ శుభ ముహూర్తాన వెడ్డింగ్‌ ఇన్విటేషన్  అందజేయవచ్చు. ఇదే సమయంలో అక్కినేని నాగ చైతన్య కూడా పెళ్ళికి సై అంటున్నాడు. దగ్గుబాటి రానా ఒక్కడే ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌గా మిగిలాడు. మెగా ఫ్యామ్లీలో మరో రెండు కోడెలున్నాయనుకోండి!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ